చారిత్రక పరిశీలిన

చారిత్రకంగా పరిశీలిస్తే విజయనగర సామ్రాజ్యానికి ఈ ప్రాంతానికి విడదీయరాని సంబంధం ఉంది. ఈ ప్రాంతాన్ని " పెన్నబడిసీమ" అని విజయనగర కాలంలో పిలిచేవారట. ఇక్కడికి దగ్గరలో ఉన్న గుత్తికోట విజయనగర చక్రవర్తుల ఆదీనంలో ఉండేది. వీటన్నింటిని బట్టి విజయనగర చక్రవర్తుల, విజయనగర పాలకుల ఉద్యోగులు, సామంతులుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పెమ్మసాని వంశం వారు ఈ ఆలయాభివృద్దికి విశేషంగా కృషి చేయడంతో పాటు స్వామి వారిని సేవించి తరించినట్లు చారిత్రిక ఆధారాలవల్ల తెలుస్తుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి