మార్గం

ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు అటు గుత్తిలో కాని, ఇటు తాడిపత్రిలో కాని దిగి తొండపాడు చేరుకోవచ్చు. చెన్నై - ముంబాయి రైలు మార్గంలోని జక్కలచెరువు రైల్వేస్టేషన్ తొండపాడుకు సమీపంలోనే ఉంది, అయితే కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్ళు మాత్రమే స్టేషన్లో ఆగుతాయి. కనుక గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ లో దిగి బస్సు ద్వారా తొండపాడుకు చేరుకొనవచ్చుగుత్తి - తాడిపత్రి ప్రధాన రహదారిలో వెళ్ళు అన్ని బస్సు సర్వీసులు ఇక్కడ నిలుపబడును.